Header Banner

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..! లక్షల విలువైన ఉక్కు..!

  Fri May 23, 2025 10:13        Others

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. SMS ‌-2లో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టీల్‌ మెల్టింగ్ షాప్‌.. షార్ట్‌కట్‌లో SMS యూనిట్‌ ఇక్కడే ఇప్పుడు ప్రమాదం జరిగింది. ఫైర్‌కి కారణాలేంటనేది ఇంకా తెలియలేదు. ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ద్రవరూపంలో ఉన్న ఉక్కు అంతా బయటకు వచ్చేసింది. ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చని చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #VizagSteelPlant #FireAccident #SteelPlantFire #VisakhapatnamNews #IndustrialAccident #MoltenSteel